"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: Athyunatha simhasanamupai | Telugu christian Worship songs | Telugu christian songs

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Athyunatha simhasanamupai | Telugu christian Worship songs | Telugu christian songs

అత్యున్నత సింహాసనముపై

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే-ఆరాధింతుము నిన్నే
“ఆ.....హ....హ....హల్లెలూయ....(4)
ఆ..... ఆ..... ఆ..... ఆమెన్


ఆశ్చర్యకరుడా స్తోత్రం – ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి-సమాధాన అధిపతి స్తోత్రం || ఆ..||


కృపా సత్యసంపూర్ణుడ స్తోత్రం-కృపతో రక్షించితివి స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్త స్తోత్రం   || ఆ..||


ఆమెన్ అనువాడ స్తోత్రం-అల్ఫా ఓమెగా స్తోత్రం
అగ్నిజ్వాలలవంటి కన్నులు గలవాడా-అత్యున్నతుడా స్తోత్రం || ఆ..||


No comments:

SONG REQUEST

Name

Email *

Message *