" O, the depth of the riches of the wisdom and knowledge of God! How unsearchable His judgments, and untraceable His ways! "
Romans 11:33
మహిమ ఘనతకు అర్హుడవు
మహిమ
ఘనతకు అర్హుడవు నీవే నాదైవము -2
సృష్టికర్త
ముక్తి ధాత -2 మా
స్తుతులకు పాత్రుడా..
ఆరాధనా
నీకే....ఆరాధనా
నీకే ...
ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
ఆరాధన
నీకే....ఆరాధన
నీకే ...
1. మన్నాను కురిపించి నావు - బండనుండి
నీళ్ళిచ్చినావు -2
యెహోవా
యీరే చూచుకొనును -2 సర్వము
సమకూర్చును
ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
ఆరాధన
నీకే....ఆరాధన
నీకే ... "మహిమ"
2. వ్యాధులను తొలగించినావు - మృతులను
మరి లేపినావు -2
యెహోవా
రాఫా స్వస్థపరచును -2 నను స్వస్థ పరచును
ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
ఆరాధన
నీకే....ఆరాధన
నీకే ... "మహిమ"
No comments:
Post a Comment