"Receive my instruction instead of silver, and knowledge rather than pure gold. For wisdom is more precious than rubies, and nothing you desire compares with her. I, wisdom, dwell together with prudence, and I find knowledge and discretion.…"
Proverbs 8:10-12బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా ||2||
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా ||2||
నా
యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం||
నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం||
పాపాన్ని క్షమించి శాపాన్ని తొలగించి
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా ||2||
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా ||2||
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా ||2||
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా ||2||
||నా
యేసయ్యా||
రక్షణను
అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా ||2||
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా ||2||
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా ||2||
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా ||2||
||నా
యేసయ్యా||
No comments:
Post a Comment