దేవ నీ గొప్ప కార్యములన్
దేవ నీ గొప్ప కార్యములన్
మదిన్ తలచి స్తుతించెదన్
నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదన్
హల్లెలూయా నా యెసురాజ
హల్లెలూయా నా ప్రాణ నాధ
స్తుతులు మహిమ ఘనత నీకే
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
పరమును వీడి భువి కరుదెంచి
కలువరి సిలువలో రక్తము కార్చి
నీదు కృపలో నను రక్షించినా
అక్షయమైన నీ మధుర ప్రెమను
దీక్షతో ఇలలో చాటెదను
నీ కంటి పాపగ నన్ను కాచి
నీ చేతి నీడలో నన్ను దాచి
నీ అరచేతిలో నన్ను చెక్కుకొని
నీదు సోతుగ నన్ను చెసుకొనిన
నీ దివ్య ప్రేమను అత్యదికముగా
స్మరియింతున్ జీవితకాలము
DEVAA NEE GOPPA KAARYAMULAN
Devaa Nee Goppa Kaaryamulan
Madin Thalachi Sthuthinchedam
Nee Aascharya Kriyalanu
Paadi Keerthinchedam
Halleluyaa Naa Yesu Raaja
Halleluyaa Naa Praana Naatha (2)
Sthuthulu Mahima Ghanatha Neeke (2) ||Devaa Nee||
Shaashwatha Prematho Nanu
Preminchi
Paramunu Veedi Bhuvikarudenchi
Kaluvari Siluvalo Rakthamu Kaarchi
Needu Krupatho Nanu Rakshinchina
Nee Divya Premanu Athyadhikamuga
Smarinthun Jeevitha Kaalamanthaa ||Devaa Nee||
Nee Kantipaapaga Nannu Kaachi
Nee Chethi Needalo Nannu Daachi
Nee Arachethilo Nanu Chekkukoni
Needu Soththuga Nanu Chesukoni
Akshayamaina Nee Madhura Premanu
Deekshatho Ilalo Chaatedanu ||Devaa Nee||
No comments:
Post a Comment