ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీ కంకితంఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీ
కంకితంశరణం నీ చరణం - శరణం నీ చరణం (x2)||ఇదిగో||
చరనం 1
పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండివిలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు
జీవించనైతి (x2)
అయినా నీ ప్రేమతో - నన్ను దరి చేర్చినావుఅందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం ||ఇదిగో||
చరనం 2
నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగ
నేర్పునీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయ
నేర్పు (x2)
ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని
చేయనిమ్ముప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా
నన్నుండనిమ్ము ||ఇదిగో||
చరనం 3
విస్తార పంట పొలము నుండి - కష్టించి
పనిచేయనిమ్ముకన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు
నొసగు (x2)
నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయాక్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు
నిమ్మయా ||ఇదిగో||
No comments:
Post a Comment