Praise Him with clashing cymbals; praise Him with resounding cymbals.Let everything that has breath praise the LORD. Hallelujah!
Psalms 150:5-6
హల్లెలూయ స్తుతి మహిమ
హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లపుడు దేవునికిచ్చెదము (x2)
ఆ...హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
ఆ...హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||హల్లెలూయ||
చరనం 1
అల సైన్యములులకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము
(x2)
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము ||హల్లెలూయ||
చరనం 2
ఆకాశము నుండి మన్నాను పంపిన - దేవుని స్తుతించెదము
(x2)
బండనుండి మధుర జలమును పంపిన - ఆ దేవుని స్తుతించెదము
No comments:
Post a Comment