"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: Keerthi Hallelujah | Telugu christian worship songs | Telugu christian songs

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Keerthi Hallelujah | Telugu christian worship songs | Telugu christian songs

కీర్తి హల్లెలుయా
కీర్తి హల్లెలుయా
గానం యేసు నామం మదురమిదే
నిత్యం స్తొత్రము ఘనునికే

స్తుతి స్తుతి శ్రీ యేసు నామం
స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి  ఉజ్జీవ నామం
గానము శ్రీ యేసుకే

స్తుతి స్తుతి శ్రీ యేసు నామం
స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి  ఉజ్జీవ నామం
స్తొత్రము మా క్రిస్తుకే
ప్రయాసే లేదుగా
యేసే తోడుగ
మాతొ నడువగా
బయమే లేదుగ
క్రిస్తుని వేడగా
మార్గం తానేగా
సత్యం రూడిగ

జీవం నీయ్యగా




No comments:

SONG REQUEST

Name

Email *

Message *