"Let everything that has breath praise the LORD. Praise the LORD"
Psalm 150:6
లెక్కించ లేని స్తోత్రముల్
"లెక్కించ లేని స్తోత్రముల్ - దేవ ఎల్లప్పుడు నే పాడెదన్
ఇంతవరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై "
ఇంతవరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై "
ఆకాశ మహాకాశముల్ - దాని క్రిందున్న ఆకాశము
భూమిలో కనుబడునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్
భూమిలో కనుబడునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్
అడవిలో నివసించునవన్నీ - సుడిగాలియు మంచును
భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే పొగడును
భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే పొగడును
నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాసులు
ఆకాశమున ఎగురునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్
ఆకాశమున ఎగురునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్
Download Lyrics as PPT
Lekkinchaleni Sthothramul
Lekkinchaleni Sthothramul
Devaa Ellappudu Ne Paadedan
Intha Varaku Naa Brathukulo
Nuvvu Chesina Mellakai
Devaa Ellappudu Ne Paadedan
Intha Varaku Naa Brathukulo
Nuvvu Chesina Mellakai
Aakaasha Mahaakaashamul
daani krindunna aakashamu
Bhoomilo Kanabadunavanni
Prabhuvaa Ninne Keerthinchun
daani krindunna aakashamu
Bhoomilo Kanabadunavanni
Prabhuvaa Ninne Keerthinchun
Adavilo Nivasinchuvanni
Sudigaaliyu Manchunu
Bhoomipainunnavanni
Devaa Ninne Pogadunu
Sudigaaliyu Manchunu
Bhoomipainunnavanni
Devaa Ninne Pogadunu
Neetilo Nivasinchu Praanul
Ee Bhuvilona Jeeva Raasulu
Aakaashamuna Eguravanni
Prabhuvaa Ninne Keerthinchun
Ee Bhuvilona Jeeva Raasulu
Aakaashamuna Eguravanni
Prabhuvaa Ninne Keerthinchun
No comments:
Post a Comment