నా తండ్రి నీవే
నా తండ్రి నీవే
- నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే
- నీవే ||నా తండ్రి||
యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||
నా అడుగులు తప్పటడుగులై - నడిచిన
నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి
(2)
పగలు ఎండ దెబ్బయైనను - రాత్రి
వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ
యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||
గాడాంధకార లోయలో - నే
నడచిన ప్రతివేలలో
తోడున్న నా తండ్రివి
(2)
వేయిమంది కుడి ఎడమకు
- కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపడు ప్రేమ
యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||
యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా (4)
No comments:
Post a Comment