నాతో మట్లాడుమయ్య..
నాతో మట్లాడుమయ్య..
నన్ను దర్శించుమయ్య..
నీ మందిరాన నీ సన్నిధాన
నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా..
నాతో మట్లాడుమయ్యా..
యేసయ్య... ఆ.. ఆ..
యేసయ్య...
1. కన్నీలైన కష్టాలెదురైన
కడవరకు నను చేర్చుమయ్య
కరువు తోడైనా కలిమి వేరైనా
కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో నీ జాలితో
నా శోధనలో నీ చేతితో
నిత్యము నను నదిపించుమయ్యా..
2. నావారు నన్ను నిందించువేళ
నను విడచి పోకుమయ్యా
ఆధరణ నాకు కరువైనవేళ
దరిచేరి ఓదార్చుమయ్యా
నా నిందలలో నా తొడువై
అపనిందలలో నా చేరువై
నిత్యము నను నదిపించుమయ్యా ...
3. నాకాలు జారి తొట్టిలు వేళ చేచాచి నిలబెట్టుమయ్య
సాతాను నన్ను భందించు వేళ నను చేరి వెడిపించుమయ్య
నీ చేతితో నను పటుకో నీ సేవలో నను వాడుకో
నిత్యము నను నడిపించుమయ్యా
No comments:
Post a Comment