నీ చేతితో నన్ను పట్టుకో
నీ చేతితో నన్ను పట్టుకో
నీ ఆత్మతో నున్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నున్ను చెక్కుము
అంధకార లోయలోన సంచరించిన
భయము లేదు
నీ వాక్యం శక్తి కలది నా త్రోవకు నిత్య వెలుగు
ఘోర పాపిని నేను తండ్రి
పాప ఊబిలో పడి ఉంటిని లేవనేత్తుము శుద్ది చేయుము
లేవనేత్తుము శుద్ది చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను
NEE CHETHITHO NANNU PATTUKO
Nee chehthitho nannu pattuko
Nee aatmatho nannu nadupu
Shilpi chethilo shilanu nenu
Anukshanamu nannu chekkumu
Andakaara loyalona sancharinchina bhayamu ledu
Nee vaakyam shakthi kaladi naa trovaku nitya velugu
Ghora paapini nenu tandri
papa ubilo padi unitini
levanettumu shuddhi cheyumu
levanettumu shuddi cheyumu pondanimmu needu premanu
No comments:
Post a Comment