నీవే నా దేవుడవు
నీవే నా దేవుడవు - ఆరాధింతును
నీవే నా రాజువు - కీర్తించెదను (2)
నీవే.. నీవే.. నీవే.. నీవే..
మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే
మరణమునుంచి
జీవముకు నను దాటించావు
పరలోకమునుండి
వెలుగుగ వచ్చి
మార్గము చూపితివి
చీకటి నుంచి వెలుగనకు
నను నడిపించావు
హోసన్నా మహిమ నీకే
హోసన్నా ప్రభావము రాజునకే
నీవే.. నీవే.. నీవే.. నీవే..
No comments:
Post a Comment