నీవే నా ప్రాణము
నీవే నా ప్రాణము
నీవే నా సర్వము
నీవే నా జీవము
యేసయ్య..
మరువలేను నీదు
ప్రేమ
విడువలేనయ్య నీ
స్నేహం
మార్గం నీవే
సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం
నీవే
అపాయము రాకుండ
కాపాడువాడవు
నిను నేను
ఆరాదింతున్
తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నాతోనె
ఉండె చెలిమి నీవే
ప్రభువ నీ కొరకె
నెను జీవింతును
నిను నెను ఆరాదింతున్
No comments:
Post a Comment