అన్ని ఈవులకు అన్ని వరములకు
అన్ని ఈవులకు అన్ని వరములకు - ఊటయగు - మా యేసువా - 2
నిన్ను నేను స్తుతించేదాను - స్తుతి స్తోత్ర - గీతంబులతో – 2

1)
పాప గోతిలో - పడి యుంటిని
చీకటి నన్ను - ఆవరించెను - 2
ప్రభుచేజాచి - చేరదీసేను - నిజద్రాక్షవల్లిగ మార్చెను - 2 ||అన్ని||

2)
శ్రేష్టమౌ
ద్రాక్షావళ్ళియందు - చేర్చినావు ఫలించే తీగగా - 2
ఫలభరితమైన - ఫలముల్ - ఫలించుటకు - ప్రభుసేవలో - 2 ||అన్ని||

3)
పరిశుద్ధాత్మతో నింపుము -
ప్రభువా నీలో నిలుచుటకై - 2
ఫలియించు ద్రాక్షవళ్ళిగా - ఆత్మ వరములతో నింపుము - 2 ||అన్ని||

No comments:
Post a Comment