దేవ
సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి
చేయవే మనసా
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ -
మంతుడగు యెహోవా
సంస్తుతి చేయవే మనసా =
దేవ సంస్తుతి చేయుమా నా -
జీవమా యెహోవా దేవుని -
పావన నామము నుతించుమా -
నా యంతరంగము -
లో వసించు నో సమస్తమా ||దేవ||
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ -
మంతుడగు యెహోవా
సంస్తుతి చేయవే మనసా =
దేవ సంస్తుతి చేయుమా నా -
జీవమా యెహోవా దేవుని -
పావన నామము నుతించుమా -
నా యంతరంగము -
లో వసించు నో సమస్తమా ||దేవ||
1. జీవమా, యెహోవా నీకు -
జేసిన మేళ్లన్ మరవకు =
నీవు చేసిన పాతకంబులను -
మన్నించి జబ్బు -
లేవియున్ లేకుండ జేయును -
ఆకారణముచే ||దేవ||
జేసిన మేళ్లన్ మరవకు =
నీవు చేసిన పాతకంబులను -
మన్నించి జబ్బు -
లేవియున్ లేకుండ జేయును -
ఆకారణముచే ||దేవ||
2. చావు గోతినుండి
నిన్ను -
లేవనెత్తి దయను గృపను =
జీవ కిరీటముగ వేయును -
నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును -
ఆ కారణముచే ||దేవ||
లేవనెత్తి దయను గృపను =
జీవ కిరీటముగ వేయును -
నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును -
ఆ కారణముచే ||దేవ||
3. యౌవనంబు
పక్షిరాజు -
యౌవనంబు వలెనె క్రొత్త =
యౌవనంబై వెలయునట్లుగ -
మే లిచ్చి నీదు -
భావమును సంతుష్టిపరచునుగా -
ఆ కారణముచే ||దేవ||
యౌవనంబు వలెనె క్రొత్త =
యౌవనంబై వెలయునట్లుగ -
మే లిచ్చి నీదు -
భావమును సంతుష్టిపరచునుగా -
ఆ కారణముచే ||దేవ||
4. ప్రభువు నీతి
పనులు చేయున్ -
బాధితులకు న్యాయ మిచ్చు =
విభుడు మార్గము తెలిపె, మోషేకు -
దన కార్యములను -
విప్పె నిశ్రాయేలు జనమునకు -
ఆ కారణముచే ||దేవ||
బాధితులకు న్యాయ మిచ్చు =
విభుడు మార్గము తెలిపె, మోషేకు -
దన కార్యములను -
విప్పె నిశ్రాయేలు జనమునకు -
ఆ కారణముచే ||దేవ||
5. అత్యధిక ప్రేమ
స్వరూపి -
యైన దీర్ఘ శాంతపరుడు -
నిత్యము వ్యాజ్యంబు చేయడు -
ఆ కృపోన్నతుడు -
నీ పయి నెపుడు కోపముంచడు -
ఆ కారణముచే ||దేవ||
యైన దీర్ఘ శాంతపరుడు -
నిత్యము వ్యాజ్యంబు చేయడు -
ఆ కృపోన్నతుడు -
నీ పయి నెపుడు కోపముంచడు -
ఆ కారణముచే ||దేవ||
6. పామరుల మని
ప్రత్యపకార -
ప్రతి ఫలంబుల్ పంపలేదు =
భూమి కన్న నాకసంబున్న -
యెత్తుండు దైవ -
ప్రతి ఫలంబుల్ పంపలేదు =
భూమి కన్న నాకసంబున్న -
యెత్తుండు దైవ -
ప్రేమ భక్తి జనుల యందున ఆ కారణముచే ||దేవ||
7. పడమికి దూర్పెంత
యెడమో -
పాపములకును మనకు నంత =
యెడము కలుగజేసియున్నాడు -
మన పాపములను - ఎడముగానే
చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ||
యెడము కలుగజేసియున్నాడు -
మన పాపములను - ఎడముగానే
చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ||
8. కొడుకులపై దండ్రి జాలి -
పడు విధముగా భక్తిపరుల =
యెడల జాలి పడును దేవుండు -
తన భక్తిపరుల -
పడు విధముగా భక్తిపరుల =
యెడల జాలి పడును దేవుండు -
తన భక్తిపరుల -
యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ||
9. మనము నిర్మితమయిన రీతి -
తనకు దెలిసియున్న సంగతి =
మనముమింవార మంచును -
జ్ఞాపకముచేసి - కొనుచు కఱుణ
తనకు దెలిసియున్న సంగతి =
మనముమింవార మంచును -
జ్ఞాపకముచేసి - కొనుచు కఱుణ
జూపుచుండును ఆ కారణముచే ||దేవ||
10. పూసి గాలి వీవ నెగిరి -
పోయి బసను దెలియని వన -
వాస పుష్పమువలెనె నరు డుండు -
నరు నాయువు తృణ -
ప్రాయము మన దేవ కృప మెండు -
ఆ కారణముచే ||దేవ||
పోయి బసను దెలియని వన -
వాస పుష్పమువలెనె నరు డుండు -
నరు నాయువు తృణ -
ప్రాయము మన దేవ కృప మెండు -
ఆ కారణముచే ||దేవ||
11.పరమ దేవ నిబంధ నాజ్ఞల్ -
భక్తితో గైకొను జనులకు =
నిరతమును గృప నిలిచి యుండును - యెహోవా నీతి -
తరముల పిల్లలకు నుండును -
ఆ కారణముచే ||దేవ||
భక్తితో గైకొను జనులకు =
నిరతమును గృప నిలిచి యుండును - యెహోవా నీతి -
తరముల పిల్లలకు నుండును -
ఆ కారణముచే ||దేవ||
No comments:
Post a Comment