"Therefore, I urge you, brothers and sisters, in view of God’s mercy, to offer your bodies as a living sacrifice, holy and pleasing to God this is your true and proper worship. Do not conform to the pattern of this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve what God’s will is his good, pleasing and perfect will"
Romans 12:1-2
ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీ
కంకితం
శరణం నీ చరణం - శరణం నీ చరణం (x2)||ఇదిగో||
చరనం 1
పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు
జీవించనైతి
(x2)
అయినా నీ ప్రేమతో - నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం ||ఇదిగో||
చరనం 2
నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగ
నేర్పు
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయ
నేర్పు
(x2)
ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని
చేయనిమ్ము
చరనం 3
విస్తార పంట పొలము నుండి - కష్టించి
పనిచేయనిమ్ము
కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు
నొసగు
(x2)
నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా
No comments:
Post a Comment