సిలువలో ఆ
సిలువలో
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర
కల్వరిలో
తులువల మధ్యలో వ్రెలడిన
యేసయ్యా
వెలియైన యేసయ్యా బలియైన
యేసయ్యా
నిలువెల్ల నలిగితివా
నీవెంతో అలసితివా
1)
నేరము చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు
కొరడాలు చెల్లని చిల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే రుధిరంబు
ధారాలే
2)
వధకు సిద్ధమైన గోర్రపిల్లవోలే
మోమున ఉమ్మివేయ మౌనివైనావే
ధూషించి అపహసించి హింసించిరా
నిన్ను
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా
3)
నాదు పాపమే నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున
హింసించెన్
నీవు కార్చిన రక్తధారులే నా
రాక్షణాదారం
సిలువను చేరెదను విరిగిన హృదయముతోను
No comments:
Post a Comment