ఆత్మ స్వరూపుడా
ప్రియ ఆత్మ స్వరూపుడా
ఆత్మ స్వరూపుడా ప్రియ ఆత్మ
స్వరూపుడా
ప్రస్తుతించెద ఆరాదించెద
నాదు రక్షకా
మరణపు లోయలలో సాగిన నా
బ్రతుకు
గమ్యము మార్చి రక్షణ నొసగిన
నా జీవదాయక
పాపపు ఊబి నుండి నున్ను
లేవనేత్తు దేవ
యేసను బండపై స్టిరముగా
నిలిపిన నా జీవదాయక
No comments:
Post a Comment