నా రక్షకుని వెంబడింతు నన్నిటన్
నా రక్షకుని వెంబడింతు నన్నిటన్
ఘోరమైన కొండలైన జంకొందును
సురక్షితంబుగాను నేను వెళ్లుదున్
బరమ కిరీట మొందువరకు
యేసున్ నేను ఎన్న డెన్నడును
ఆసతో నన్నిటన్ వెంబడింతును
భాసురంబౌ ప్రభు వెంట కన్నల్
మూసికొని యెక్కడేని వెళ్లుదున్
నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్
ప్రయాసమైన లోయలైన భయ పడన్
దయ జూపు యేసు నన్ను వెండించుచో
భయ మేల భువనంబులోదగన్
నా కాలమెల్ల యేసునందునమ్ముదున్
భీకరంపు వార్దియైన నేదాటుదున్
నా కర్తతోడ నెందునైన నేగుదున్
నాక మ్రొక్కితండ్రి చువరకున్.
No comments:
Post a Comment