"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: anni kalambula

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

anni kalambula


అన్ని కాలంబుల
అన్ని కాలంబుల-నున్న యోహోవా ని- న్నెన్నదరంబయో కన్న తండ్రి–
వన్నె
కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతు - లున్నత మై యుండ
 మున్నె నీకు

1.   నిన్ను బ్రకటన సేయ - నిఖిల లోకములను - బన్నుగ జేసిన బలుడ వీవె = ఉన్న లోకంబుల – నుడుగక కరుణాసం- పన్నతతో నేలు – ప్రభుడ వీవె – అన్ని జీవుల నెఱిగి  - యాహార మిచ్చుచు – నున్న సర్వజ్ఞ్యం – డవు నీవే = ఎన్న శక్యము గాక – ఉన్న లక్షణముల సన్నుతించుటకు నే- చాలుదునా
2.   ఫుట్టింప నీవంచు- పోషింప నీవంచు-గిట్టింప నీవంచు – కీర్తింతును = వట్టి పనికి మాలి నట్టి మానవుల చే – పట్టి రక్షింప బా-ధ్యుండ వంచు = దట్టమైన కృపను -  దరి జేర్చ నాకిచ్చి –పట్టయి నిలచియుండు –ప్రభుడ వంచు = గట్టిడచే గద-ముట్టుదనుక నా –పట్టుకొలది నిన్ను బ్రస్తుతింతు

3.   కారుణ్యనిధి వీవు – కఠినాత్ముడను నేను - భూరి శుద్ధుడ వీవు-పాపి నేను సార భాగ్యుడ వీవు-జగతిలో నాకన్న- దారిద్రుడే లేడు - తరచి చూడ = సార సధ్గుణముల – సంపన్నుడవు నీవు – ఘోర దుర్గుణ సం-చారి నేను = ఏ రీతి స్తుతియింతు –నే రీతి  సేవింతు  - నేర మెన్నక ప్రోవ- నెర నమ్మితి




No comments:

SONG REQUEST

Name

Email *

Message *