"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: Goppa deva naaku tandrivi

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Goppa deva naaku tandrivi


"And if we are children, then we are heirs: heirs of God and co-heirs with Christ--if indeed we suffer with Him, so that we may also be glorified with Him."

                ROMANS 8:17

గొప్ప దేవ నాకు తండ్రివి
గొప్ప దేవ నాకు తండ్రివి – యాకాశమందు – గొప్ప దేవ నాకు దండ్రివి = తప్పకుండ  వత్తు నీ – దరికి యేసు నామమందు – గొప్ప కరుణ చేత
న-న్నిప్పుడు తగ జేర్చుకొనుము


1.          నీవు మిగుల గొప్ప వాడవు – నా సృష్టి కర్త – యీవు లెపుడు నిచ్చు వాడవు = భావమందు
నిను దలంచి – పావనాత్మ నాకు నిచ్చి -జీవమార్గమందు నిలిపి – కావు మనుచు వేడుకొందు
2.          చిన్న వాని  నంగి ప్రార్ధన – నీ లోకమందు – మున్ను  దయను నిన్న వాడవు = సున్నుతుడగు యేసు నీదు – సన్నిధి నున్నాడు గాన – నన్ను గనికరించు మనుచు – నిన్ను నమ్మి వత్తు నిపుడు

3.          విలువ గల్గు నీదు నాజ్ఞలు – నా హృదయమందు – బలు విధముల దలచు చుందును = బలుకులందు బనులయందు – బలము జూపి నిన్ను గొలిచి – యిలను నిన్ను బ్రీతిపరుతు – నలయక నీ కరుణ మెయిని

4.          మీది రాజ్యమందు  జేర్చుము – కరుణాసముద్ర – బీద నైన నన్ను గరుణచే = సోదరులను గూడుకొనుచు – మోద  మొప్పగ నీదు సేవ – బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి

Download Lyrics as PPT


1 comment:

SONG REQUEST

Name

Email *

Message *