ఏ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా
ఏ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా
ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి మము దీవించినావయ్యా – ఆ – ఆ
1. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్దుని చేసావయ్యా
2. నా పాప శిక్ష సిలువపై
భరియించినావయ్యా
నా దోషములను క్షమియించి నను ప్రేమించినావయ్యా
YE REETHI NEE RUNAM
Ye Reethi Nee Runam Theeerchukondu Yesayyaa (2)
Ye Dikku Leni Nannu Preminchinaavayyaa
Entho Krupanu Choopi Deevinchinaavayyaa
Paapaala Sandramanduna Payaninchu Velalo (2)
Paashaana Manasu Maarchi Parishuddhuni Chesaavayyaa ||Ye
Reethi||
Naa Paapa Shiksha Siluvapai
Bhariyinchinaavayyaa (2)
Naa Doshamulanu Grahiyinchi Kshamiyinchinaavayyaan ||Ye
Reethi||
No comments:
Post a Comment