ఆరాధనలందుకో
ఆరాధనలందుకో
ఆరాధనలందుకో ఆరాధనలందుకో
పాప క్షమాపణ జీవమునిచ్చినా – కరుణామయా అందుకో – 2
1.
పాపంబున జన్మించి నశియించితిని - లోకంబునాదంచు ఆశించితిని –
అయినా నీవు రక్షణ నివ్వ
ప్రేమించి పంపితివి యేసు
ప్రభుని
“ ఘనత మహిమ నీకేయని –
హల్లెలూయ గానము చేసెదను
పాప క్షమాపణ
జీవమునిచ్చినా – కరుణామయా అందుకో “
2.
తెలిసికొంటిని నా యేసు నిన్ను సర్వశక్తిగల ప్రభువనియు
రానున్నావు మరలా నాకై ఆనంద దేశములో
నన్నుంచుటకై
3.
అంద సౌందర్యంబులు వ్యర్ధమని – ఆశించితివి ముత్యంబుగ
నుండుటకై నిన్నా నేడు నిరంతరము మారని – మా ప్రభువా స్తుతులు
No comments:
Post a Comment