"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: August 2017

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Kalugunu gaaka devuniki mahima

కలుగునుగాక – దేవునికి మహిమ
కలుగునుగాక – దేవునికి మహిమ – కలుగునుగాక = కలుగు నున్నతమైన – ఘన స్థలములందున – నిలకు సమాధానం – నరుల కాయన దయ
1.   ప్రభువైన దేవా – పరమరాజా – సర్వపరిపాలా = పరిపూర్ణ శక్తిగల – పరమ జనక నిన్ను – మహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము
2.   మహిమపర్చుచు - ఆరాధించు – చున్నాము నిన్ను = మహిమాతిశయమును – మది దలంచియు నీకు – మహిని మా స్తుతి కృత – జ్ఞత నిచ్చు చున్నాము
3.   ఏక కుమారా – యేసు ప్రభువా – యెహోవా తనయా = లోక పాపము మోయు – ఏక దేవుని గొఱ్రె – పిల్ల మమ్మును కనిన – రించుము చల్లగ
4.   లోకపాపములు – మోయుచు బోవు – యేసు రక్షకా = వాసిగ జనకుని – కుడివైపున గూర్చుండి – యేసూ మా ప్రార్ధన నా – లించి  కనికరించు

5.   పరిశుద్ధుడవు – ప్రభుడవు నీవో – ప్రభువైన క్రీస్తూ = పరిశుద్ధాత్మతో తండ్రి – యైన దేవునియందుబరిపూర్ణ మహిమతో  - బ్రబలుచున్నామవామేన్


     PPT  📥

Yesuni korakai ila jeevincheda

"So then, submit yourselves to God. Resist the Devil, and he will run away from you. Come near to God, and he will come near to you."

James 4:7

యేసుని కొరకై యిల జీవించెద
యేసుని కొరకై యిల జీవించెద – భాసురముగ నే ననుదినము = దోసములన్నియు బాపెను మోక్ష – ని వాసమున ప్రభు జేర్చునుగా
                            
                           
1.             నాశనకరమగు గుంటలోనుండియు – మోసకరంబగు యూబినుండి = నాశచే నిలపై కెత్తెను నన్ను పి – శాచి పథంబున దొలగించెన్
2.             పలువిధముల పాపంబును జేసితి – వలదని ద్రోసితి వాక్యమును – కలుషము బాపెను కరుణను బిలిచెను – సిలువలో నన్నాకర్షించెను
3.             అలయక సొలయక సాగిపోదును - వెలయగ నా ప్రభు మార్గములన్ = కలిగెను నెమ్మది కలువరిగిరిలో – విలువగు రక్తము చిందించిన ప్రభు
                                

4.             శోధన బాధలు శ్రమలిల కల్గిన – ఆదుకొనును నా ప్రభువనిశం = వ్యాదులు లేములు మరణము వచ్చిన – నాధుడే నా నిరీక్షణగున్
5.             బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు – గుప్తమై యున్నవి – ప్రభునందు = అద్భుతమగు ప్రభు – వన్నియునొసగి – దిద్దును నా బ్రతుకంతటిని
6.             అర్పించెను దన ప్రానమునాకై – రక్షించెను నా ప్రియ ప్రభుని = అర్పింతును నా యావజ్జీవము  - రక్షణ డేసుని సేవింప
7.             ప్రభునందానందింతును నిరతము – ప్రార్థన విజ్ఞాపనములతో = విభుడే దిర్చునుయిలనా చింతలు – అభయముతో స్తుతియింతు ప్రభున్

8.             యౌవన జనమా – యిదియే సమయము యేసుని చాటను రారండి = పావన నామము – పరిశుద్ధ నామము – జీవపు మార్గము – ప్రచురింపన్

Download Lyrics as PPT


SONG REQUEST

Name

Email *

Message *