"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: Entha deenati denamo

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Entha deenati denamo


ఎంత దీనాతి దీనామో ఓ యేసయ్యా
ఎంత దీనాతి దీనామో ఓ యేసయ్యా
నీ జనన మెంత దయా నీయమో తలచుకుంటే
నా గుండె తడబడి కరిగి కరిగి నీరుగుచున్నది
                1.    నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా
ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరక లేదయ్యా
                2.    నిండు చూలాలు – మరియమ్మ తల్లి 
                నడవలేక సుడి వడి పోయేనయ్యా
    దిక్కుతోచక ఓ యేసయ్యా – పశుల పాకలో ప్రసవించేనయ్యా
  3.    చల్లా గాలిలో చాటు లేక – నలుమూలాల చలి పుట్టేనయ్యా
పసి కందువై ఓ యేసయ్యా – తల్లి బడిలో ఒదిగినావయ్యా

No comments:

SONG REQUEST

Name

Email *

Message *