ఇది శుభోదయం
ఇది శుభోదయం
క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యణం
మేరి పుణ్యదినం
రాజులనేలే రారాజు
వెలిసెను పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు
నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో జయము
జయముహో
గొల్లలు ఙ్ఞానులు ఆనాడు
ప్రణమిల్లిరి భయభక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు
పూజించిరి ప్రేమ దీప్తితో
జయనాధమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో
IDI SHUBHODAYAM – KREESTHU JANMADINAM
Idi Shubhodayam – Kreesthu Janmadinam
Idi Loka Kalyaanam
Mary Punyadinam – (2)
Raajulanele
Raaraaju Velase Pashuvula Paakalo
Paapula Paalita Rakshakudu Navvenu Thalli Kougililo
Bhayamu Ledu Manakilalo
Jayamu Jayamu Jayamaho ||Idi||
Gollalu
Gnaanulu Aanaadu Pranamilliri Bhaya Bhakthitho
Pillalu Peddalu Eenaadu Poojinchiri Prema Geethitho
Jayanaadame Ee Bhuvilo
Prathidhwaninchenu Aa Divilo
||Idi||
No comments:
Post a Comment