"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: Aadiyandu vakyamu

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Aadiyandu vakyamu

"In the beginning was the Word, and the Word was with God, and the Word was God."

                          John 1:1




­ ఆది యందు వాక్యము
ఆది యందు వాక్యము – దేవుడై యుండెను
ఆ వాక్యమే వెలుగుగా వచ్చెను

వెలుగునకు వారసులం కావాలి అందరం
ప్రకాశించే జ్యోతులై వెలుగాలి నిరంతరం

1.    ఏమిలేని ఏమికాని మనకోసం
మహిమను విడిచి నరునిగ వెలసెను చూడు
ప్రతిఫల మేమియు లేకయె మనలను ప్రేమించెన్
2.    నలునతో కూడిన జీవితాన్ని వీడాలి
సజీవ యాగముగా తనువు అర్పించాలి
విరిగి నలిగిన జీవితాన్ని ఇవ్వాలి
మారు మనస్సుతో క్రీస్తులో జీవించాలి
కావాలి మన జీవితం ఎందరికో ఆదర్శం
ప్రకాశించే జ్యోతులై వెలగాలి అను నిత్యం

No comments:

SONG REQUEST

Name

Email *

Message *