సీయోను పాటలు
సంతోషముగను
సీయోను పాటలు సంతోషముగను పాడుచు
సీయోను వెళ్ళుదము
1.
లోకాన శాశ్వతానందమేమియు –
లేదని చెప్పెను ప్రియుడేసు
పొందవలె నీ లోకమునందు – కొంతకాల మేన్నోశ్రమలు
2.
ఐగుప్తును విడచినట్టి
మీరు – అరణ్యవాసులై యీ ధరలో
నిత్యనివాసము లేదిలలోన – నేత్రాలు కానానుపై నిల్పుడి
3.
మారానుపోలిన చేదైన
స్థలముల – ద్వారా పొవలసీయున్న
నేమి – నిరక్షకుండగు యేసే నడపును – మారని తనదు మాట నమ్ము
4.
ఐగుప్తు ఆశలు నన్నియు
విడిచి – రంగుగ యేసుని వెంబడించి పాడైన
కోరహు పాపంబుమాని – విధేయులై విరాజిల్లుడి
5.
ఆనందమయ పరలోకంబు మనది –
అక్కడనుండి వచ్చునేసు సియోను గీతము సొంపుగా కలసి – పాడెదము ప్రభుయేసుకు జై
No comments:
Post a Comment