మందిరం నీవే
మందిరం – సజీవ మందిరం
మందిరం నీవే మందిరం – సజీవ
మందిరం
పరిశుద్ధాత్ముని మందిరం
1.
అనాది క్రీస్తు పునాదిపై అమరిన సజీవరాయివై
అలరారే ఆత్మ మందిరం – అవనిలోనీవే
దేవాలయం
2.
ప్రధాన యాజక ప్రభువుతో – ప్రణుతించుయాజకసాక్షివై
ఫలమిచ్చె పావన మందిరం –
ప్రజలలో నీవే పరమాలయం
3.
సర్వశక్తుడు – యేసువరునికి – సార్వత్రిక – సంఘ వధువు వై
సర్వాంగ – సుందర మందిరం –
సర్వదా నీవే – మహిమాలయం
No comments:
Post a Comment