నిజమైన దేవుడు –
ఎన్నడూ విడువడు
నిజమైన దేవుడు – ఎన్నడూ
విడువడు
చేయిపట్టినడుపును – గాఢాంధకారములో
హల్లెలూయ – హల్లెలూయ
1.
సంతోషమైనా – దుఃఖమైనా
క్షేమమైనా – క్షామమైనా
మరువని దేవుడూ – బహుమంచి
యేసయ్యా
2.
ఒంటరి బ్రతుకులో – ఇమ్మానుయేలు
వ్యాధివేదనలో – యెహోవ రాఫా
స్వస్థపరచు యేసు – పంచగాయాల
రుథిరంబుతో
3.
మోడైన బ్రతుకును – చిగురిపంచేసి
నిరాశ బ్రతుకులొ – నిరీక్షణిచ్చి
కలుషము లెంచకనే – కృపతో రక్షించును
No comments:
Post a Comment