స్తుతియించెద నీ నామం
స్తుతియించెద నీ నామం - దేవా అనుదినం
దయతో కాపాడినావు - కృపనే చూపించినావు
నిన్ను నే మరువనేసు - నిన్ను నే విడువనేసు
పాపినై యుండగా నేను
రక్షించి దరి చేర్చినావు
నిన్ను నే మరువనేసు
నిన్ను నే విడువనేసు
సిలువే నాకు శరణం
నీవే నాకు మార్గం
నిన్ను నే మరువనేసు
నిన్ను నే విడువనేసు
No comments:
Post a Comment