సువార్తను
ప్రకటించవా! సునాదము వినిపించవా !
సువార్తను ప్రకటించవా!
సునాదము వినిపించవా !
సిలువను ప్రకటింపవా ? దాని
విలువను వివరించవా
లెమ్ము సోదరా ? లేలేమ్ము సోదరీ ||2||
1.
నీలో ఆత్మను ఆరనీకు
యెదలో పాపము చేరనీకు
నిన్ను నమ్మిన
యేసయ్యాకు ||2||
నమ్మక ద్రోహం చేసెదవా ||2||
2.
సుఖము సౌఖ్యము కోరి నీవు
సువార్త భారము మరిచినావు
సోమరివై నీ వుండా స్వామికి
ద్రోహం చేసెదవా||2||
3.
సువార్త ద్వారము తెరిచియుండే శ్రీ యేసు
స్వరము పిలుచుండే ||2||
నీవే కదా ఆయేసుకు ||2||
సాక్షివని తెలసుకో||2||
No comments:
Post a Comment