"I gain understanding from Your precepts; therefore I hate every false way. Your word is a lamp to my feet and a light to my path."
Psalm 119:104-105
యెహోవా నాకు వెలుగయ్యె
యెహోవా నాకు వెలుగయ్యె
యెహోవా నాకు రక్షణయ్యె
నా ప్రాణ దుర్గమయ్యే – నేను ఎవరికి ఎన్నడు భయపడను
1. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడిచిననూ
ఆపత్కాలమున చేయివిడువకను
యెహోవా నన్ను చేరదీయును
2. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను
3. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి
నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము
No comments:
Post a Comment