"The LORD is my shepherd, I shall not be in want. he restores my soul. He guides me in paths of righteousness for his name's sake. Even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me; your rod and your staff, they comfort me."
Psalm 23 1
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు
1.
పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండచేయుచున్నాడు శాంతికరమైన
జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు
“ స్తుతించెదా స్తుతించెదా స్తుతించెదా స్తుతించెదా “
2.
నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతి
మార్గములలో నన్ను నడిపించుచున్నాడు
3.
గాడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను
నీ దుడ్డు కర్రయు నీ
దండమును నన్ను ఆదరించును
4.
నా శత్రువుల యెదుట భోజనము నాకు సిద్ధపరచుదువు నూనెతో నా తల
అంటియున్నావు నా గిన్నెనిండి పోర్లుచున్నది
No comments:
Post a Comment