ఓ దేవా దయచూపుమయ్యా
ఓ దేవా దయచూపుమయ్యా
దేశాన్ని బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొఱను ఆలకించుమా
నీ కృపలో మమ్మును నడిపించుమా
మనించి బ్రతికించు
ఉజ్జివం రగిలించు
ఓ దేవా దయచూపుమయ్యా
దేశాన్ని బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొఱను ఆలకించుమా
నీ కృపలో మమ్మును నడిపించుమా
మనించి బ్రతికించు
ఉజ్జివం రగిలించు
సర్వలోక రక్షకా కరుణించుమయ్యా
నీ వాక్య శక్తిని కనుపరుచుమయ్యా
అంధకార ప్రజలను వెలుగించుమయ్యా
పునరుత్థాన శక్తితో విడిపించుమయ్యా
ఒక్కసారి చూడు ఈ పాపలోకం
నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు
దేశాన్ని క్షమించు
ప్రేమతో రక్షించు
ఓ దేవా దయచూపుమయ్యా
దేశాన్ని బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొఱను ఆలకించుమా
నీ కృపలో మమ్మును నడిపించుమా
మనించి బ్రతికించు
ఉజ్జివం రగిలించు