Telugu Christian songs lyrics
(::)

Happy New Year
TELUGU CHRISTIAN SONGS
Search songs from this Blog
Maa geethamul sangeethamul | TELUGU CHRISTIAN SONGS
మా గీతముల్ సంగితముల్
మా గీతముల్ సంగితముల్
సర్వస్వము శ్రీయేసుదే
మా కిచ్చిన తలాంతులతో
అద్భుతములు చేయునాయనే
మంటిని బోలిన వారమై
మేమంతా జీవించుచుండగ
మము చేరదీసి ప్రతిమలుగా చేసి
ఆత్మలో నింపెనుగా జీవము నిచ్చెనుగా
ఎన్నికలేని యాత్రికులము
అయినా తన బసలో నుండుటకై
పాటలు పాడి సన్నుతి చేయ
మాకిచ్చె ఈ భాగ్యముల్
చిరకాలము ఈ రీతిగనే
మము వాడు కొనగ వేడెదము
జయ సిలువ వార్త ఎలుగెత్తిచాట
ప్రతినలు బూనెదము క్రిస్తుకై
తనువైన అర్పింతుము
Ni shareeramu Jeevaharamu | TELUGU CHRISTIAN SONGS
నీ శరీరము జీవాహారము
నీ శరీరము జీవాహారము
నీ రుధిరము జీవాధారము (2)
నీ శరీరము భుజియింతుము
నీ రక్తముము
పానము చేతుము (2)
నీలో జీవించేదము
నీలో ఫలియించెదము (2)
నీ శరీరము జీవాహారము
మా కలుషములను తొలగించుటకై
నీ ప్రజలను మము చేర్చుటకై
చిరజీవమును మనకిచ్చుటకై
చేదు చిరకను స్వీకరించి (2)
కలువరిలో నీ ప్రాణం అర్పించితివా యేసు ప్రభు
నీ శరీరము జీవాహారము
అల్లరితో దరుదౌర్జన్యముగా
నిను వేదించిరినా దేవా
రక్తపు ధారలు పారుచుండగ
సిలువను మోసిన నా నాధా (2)
కలువరిలో నీ ప్రాణం
అర్పించితివా యేసు ప్రభు
నీ శరీరము జీవాహారము
అసమానముతో ప్రేమను చూపి ప్రాణ దానం చేసితివి
మీలో మీరు ఒకరిని ఒకరు ప్రేమించుమని నేర్పితివి
కలువరిలో చూపిన
కరునను వర్నింపలేమయ్య
నీ శరీరము జీవాహారము
నీ రుధిరము జీవాధారము (2)
Subscribe to:
Posts (Atom)