ప్రభు ప్రకాశముతో – ప్రజ్వల మాయెను
ప్రభు ప్రకాశముతో – ప్రజ్వల మాయెను
ప్రపంచమా నేడు – మరణ విజయుడై
తిరిగి లేచే చూడు
1.
పరిశుద్ధ
పావనుని – ఆరోహనం
మరణపు విజయోత్సవం – మరణము
నొంది – శక్తిగ లేచిన ||2||
గీతముల్ పాడరే – జయమనరే
2.
పరలోక
దైవాజ్ఞ్య నెరవేర్చెను
మరణము తొలగింపను – నరులకు
మోక్షమార్గము – చూప – మరణమున్
గెలచిన క్రీస్తును కొల్వరే