"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: Ilalo Praardhinchuta maaku bhaagyamu | TELUGU CHRISTIAN SONGS

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Ilalo Praardhinchuta maaku bhaagyamu | TELUGU CHRISTIAN SONGS


Prayer is the way in which we communicate with God, and learn His plan for us! God wants to hear from us.

"Therefore I tell you, whatever you ask for in prayer, believe that you have received it, and it will be yours."
Mark 11:24


ఇలలో ప్రార్ధించుట మాకు భాగ్యము


ప్రార్ధన ... ప్రార్ధన ... ప్రార్ధన ....

ప్రార్ధన ... ప్రార్ధన ... దైవ ప్రార్ధన

ఇలలో ప్రార్ధించుట మాకు భాగ్యము
ప్రార్ధన ఆత్మా దయచేయుము
ఇలలో ప్రార్ధించుట మాకు భాగ్యము
ప్రార్ధన ఆత్మా దయచేయుము


తండ్రిగా మాట్లాడే అనుభవం నేర్పించుము
పరిశుద్ధాత్మతో మము నింపుము
తండ్రిగా మాట్లాడే అనుభవం నేర్పించుము
పరిశుద్ధాత్మతో మము నింపుము


ప్రార్ధన ... ప్రార్ధన ... ప్రార్ధన ....
ప్రార్ధన ... ప్రార్ధన ... దైవ ప్రార్ధన
ప్రార్ధన ... ప్రార్ధన ... ప్రార్ధన ....
ప్రార్ధన ... ప్రార్ధన ... దైవ ప్రార్ధన


ప్రార్ధనే మాకు జీవమిచ్చును
జయము నిచ్చును జీవితములో
ప్రార్ధనే మాకు జీవమిచ్చును
జయము నిచ్చును జీవితములో


దేవుని నీతిని నేర్పించును
ఆయన రూపంలో మార్చును
దేవుని నీతిని నేర్పించును
ఆయన రూపంలో మార్చును


ప్రార్ధన ... ప్రార్ధన ... ప్రార్ధన ....
ప్రార్ధన ... ప్రార్ధన ... దైవ ప్రార్ధన
ప్రార్ధన ... ప్రార్ధన ... ప్రార్ధన ....
ప్రార్ధన ... ప్రార్ధన ... దైవ ప్రార్ధన


ప్రార్ధనే తగ్గింపునిచ్చును
విధేయత  నేర్పించును
ప్రార్ధనే తగ్గింపునిచ్చును
విధేయత  నేర్పించును


అనుదినము సిలువనుమోసే
శక్తిని ఇచ్చి నడిపించును
అనుదినము సిలువనుమోసే
శక్తిని ఇచ్చి నడిపించును


ప్రార్ధన ... ప్రార్ధన ... ప్రార్ధన ....
ప్రార్ధన ... ప్రార్ధన ... దైవ ప్రార్ధన
ప్రార్ధన ... ప్రార్ధన ... ప్రార్ధన ....
ప్రార్ధన ... ప్రార్ధన ... దైవ ప్రార్ధన

ప్రార్ధనే అధికారమిచ్చును
సాతనూనెదిరించే బలము నిచ్చును
ప్రార్ధనే అధికారమిచ్చును
సాతనూనెదిరించే బలము నిచ్చును


దేవుని చిత్తము నెరవేర్చే
కృపాభాగ్యములనిచ్చును
దేవుని చిత్తము నెరవేర్చే
కృపాభాగ్యములనిచ్చును

ప్రార్ధన ... ప్రార్ధన ... ప్రార్ధన ....
ప్రార్ధన ... ప్రార్ధన ... దైవ ప్రార్ధన
ప్రార్ధన ... ప్రార్ధన ... ప్రార్ధన ....
ప్రార్ధన ... ప్రార్ధన ... దైవ ప్రార్ధన


ఇలలో ప్రార్ధించుట మాకు భాగ్యము
ప్రార్ధన ఆత్మా దయచేయుము
ఇలలో ప్రార్ధించుట మాకు భాగ్యము
ప్రార్ధన ఆత్మా దయచేయుము


తండ్రిగా మాట్లాడే అనుభవం నేర్పించుము
పరిశుద్ధాత్మతో మము నింపుము
తండ్రిగా మాట్లాడే అనుభవం నేర్పించుము
పరిశుద్ధాత్మతో మము నింపుము


ప్రార్ధన ... ప్రార్ధన ... ప్రార్ధన ....
ప్రార్ధన ... ప్రార్ధన ... దైవ ప్రార్ధన
ప్రార్ధన ... ప్రార్ధన ... ప్రార్ధన ....
ప్రార్ధన ... ప్రార్ధన ... దైవ ప్రార్ధన



No comments:

SONG REQUEST

Name

Email *

Message *