"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: Sainymulaku adipathi agu Deva | TELUGU CHRISTIAN SONGS

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Sainymulaku adipathi agu Deva | TELUGU CHRISTIAN SONGS


For the LORD your God is 
God of gods 
and 
Lord of lords,
the great, the mighty, and the awesome God.
Deuteronomy 10 17


సైన్యములకు అదిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా
సైన్యములకు అదిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా
శౌర్యముగల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా
స్తోత్రాలతో స్తుతిగానాలతో నిన్నేకొలిచెదను
స్వరాలతో స్వరమండళ్ళాలతో నిన్నే పొగిడెదను
నీకే మహిమ నీకే ఘనత యుగయుగములవరకు
నీకే మహిమ నీకే ఘనత యుగయుగములవరకు


సైన్యములకు అదిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా
శౌర్యముగల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా




శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురిపెట్టగా
శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురిపెట్టగా
నీవే నీవే నా పక్షముగా పోరాడితివే
నన్నే నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే



నా బలము నా కేడెము నీవే యేసయ్యా
నా శయ్యము నా శృంగము నీవే యేసయ్యా



సైన్యములకు అదిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా
శౌర్యముగల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా



నా పక్కన వెయ్యిమంది పడియున్నాను పదివేలమంది పొంచియున్నను
నా పక్కన వెయ్యిమంది పడియున్నాను పదివేలమంది పొంచియున్నను
పరాత్మశాలిగ నా పక్షమే పోరాడితివే
ప్రధాన కాపరిగానిలచి నన్నే విడిపించావే



నా దుర్గము నా గానము నీవే యేసయ్యా
నా రక్షణ నా విమోచనా నీవే యేసయ్యా



సైన్యములకు అదిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా
శౌర్యముగల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా
స్తోత్రాలతో స్తుతిగానాలతో నిన్నేకొలిచెదను
స్వరాలతో స్వరమండళ్ళాలతో నిన్నే పొగిడెదను
నీకే మహిమ నీకే ఘనత యుగయుగములవరకు
నీకే మహిమ నీకే ఘనత యుగయుగములవరకు




No comments:

SONG REQUEST

Name

Email *

Message *