"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: December 2019

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Oohinchaleni melulatho |oohinchaleni melulatho nimpina ఊహించలేని మేలులతో నింపిన | New Year Songs,worship songs | TELUGU CHRISTIAN SONGS


 

"I will send down showers in season; there will be showers of blessing "

                        Ezekiel 34:26


ఊహించలేని మేలులతో నింపిన
ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని||

మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (
2) ||ఊహించలేని||

నా దీనస్థితిని నీవు మార్చినావు

నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||


OOHINCHALENI MELULATHO

Oohinchaleni Melulatho Nimpina
Naa Yesayyaa Neeke Naa Vandanam
(2)
Varninchagalanaa Nee Kaaryamul
Vivarinchagalanaa Nee Melulan
(2) ||Oohinchaleni||

Melutho Naa Hrudayam Thrupthiparachinaavu
Rakshana Paathranichchi Ninu Sthuthiyinthunu
(2)
Israyelu Devudaa Naa Rakshakaa
Sthuthiyinthunu Nee Naamamun
(2) ||Oohinchaleni||

Naa Deenasthithini Neevu Maarchinaavu
Naa Jeevithaaniki Viluvanichchinaavu
(2)
Nee Krupaku Nannu Aahvaninchinaavu
Nee Sannidhi Naaku Thodunichchinaavu
(2) ||Oohinchaleni||






Vandanam Yesayya - Neevu chesina mellaku | TELUGU CHRISTIAN SONGS






వందనం యేసయ్యా
నీవు చేసిన మేళ్ళకు – నీవు చూపిన కృపలకు
వందనం యేసయ్యా.. – వందనం యేసయ్యా.... ||2||
వందనం యేసయ్యా.. – వందనం యేసయ్యా

1. ఏపాటివాడనని నేనునన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి– నన్నెంతగానో దీవించావు ||2||
||వందనం||

2. బలహీనుడనైన నన్ను– నీవెంతగానో బలపరచావు
క్రీస్తేసుమహిమైశ్వర్యములో– ప్రతిఅవసరమునుతీర్చావు ||2||

||వందనం||



NEEVU CHESINA MELLAKU
Neevu chesina mellaku – Neevu chupina krupalaku ||2||
Vandanam Yesayya.. – Vandanam Yesayya..
Vandanam Yesayya.. – Vandanam Yesayya..

1. Ye paativaadanani nenu – Nannentagaano preminchaavu
Anchelancheluga hechhinchi – Nannentagaano deevinchaavu
|| Vandanam ||

2. Balaheenudanaina nannu – Neeventagaano balaparachaavu
Kreestesu mahimaiswaryamulo – Prati avasaramunu teerchaavu
|| Vandanam ||





O Yesu Nee Prema | TELUGU CHRISTIAN SONGS






ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు||

అగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు||

సంకట సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీదా అని నేను మొరపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందే
తోడునుందునంటివి (2)  ||ఓ యేసు||

మరణాంధకారపు లోయనే సంచరించి
నిరంతరమేసు నాదు కాపరియై
కరములిచ్చి నన్ను కాయుచు
నడుపు కరుణగల ప్రభువు కరుణగల ప్రభువు  ||ఓ యేసు||

కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తి పరచు
నాతో నుండునేసు (2) ||ఓ యేసు||

దేవుని గృహములో సదా స్తుతించెదనూ

సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ
స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు
హల్లేలూయా ఆమేన్ (2) ||ఓ యేసు||


Yepati Dhananaya | TELUGU CHRISTIAN SONGS




ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు
ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు
నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2)
నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2)
ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది
||ఏపాటి||

కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు నన్నాదరించావు (2)
అందరు నను విడచినా నను విడువని యేసయ్యా
విడువను యెడబాయనని నా తోడై నిలచితివా 
||ప్రేమించే||

నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా (2)
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా 
||ప్రేమించే||


SONG REQUEST

Name

Email *

Message *