"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: Ghana bhava dhupakruthu lanu matiki ne vinuthinthunu ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును | TELUGU CHRISTIAN SONGS

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Ghana bhava dhupakruthu lanu matiki ne vinuthinthunu ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును | TELUGU CHRISTIAN SONGS



ఘన భవ దుపకృతు లను

ఘన భవ దుపకృతు లను మాటికినే వినుతింతును దే నిజసుత యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత

1.   ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా పారముఁదప్పిన పాతకు నగు నే నారడివడ నీ కది బిరుదా ||ఘన||

 

2.   జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను సిలువను బొందిన శ్రేయఃకరా ||ఘన||

 

3.   మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నంద నా యందముగా నా డెందము కడుఁదెలి వొందఁగ నీ దయ నందు మా ||ఘన|| 

No comments:

SONG REQUEST

Name

Email *

Message *