దేవ పరలోక
దూతాలి నిను పాడి కీర్తింప
దేవ పరలోక దూతాలి నిను
పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ
నిను భువిలోని ప్రజలంత
కొనియాడె కీర్తింప ఎంతో ఎంతో మహిమ
నిన్ను భజియించి పూజించి
ఆరాధింప నీకే నీకే మహిమ (2)
మహిమ నీకే మహిమ
మహిమ నీకే మహిమ
మహిమ నీకే మహిమ
మహిమ నీకే మహిమ
కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడచింది నీవేకద (2)
నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేద నా యేసయ్య (2)
నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా క్యాతి నా జ్యోతి నీవే (2)
నిన్నే భజియించే నిన్నే స్తుతించి ఆరాదింతునయ (2)
No comments:
Post a Comment