"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: October 2021

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Emichi Runam Thirchanu ( ఏమిచ్చి ఋణం తీర్చాను నా యేసయ్య )Latest Song | TELUGU CHRISTIAN SONGS

But to each one of us grace was given according to the measure of Christ's gift

                                                                                               - Ephesians 4:7

ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య

ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై

స్తుతి స్తోత్రం ఆరాధనా.....

నా బ్రతుకంత ఆలాపనా.... (2)

నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా

నా రాకను పోకను ఎగిరిన వాడవు నీవేనయ్యా (2)

యజమానుడా... దయాళుడా....

సాగిల పడితినయ్యా

నేనుసాగిల పడితినయ్యా

స్తుతి స్తోత్రం ఆరాధనా.....

నా బ్రతుకంత ఆలాపనా

హల్లెలుయ

నా బ్రతుకంత ఆలాపనా.... (2)

నీవు లేక నేనెల బ్రతుకనయ్యా

నా తల్లియు తండ్రియు నివేనా మంచి యేసయ్యా (2)

స్నేహితుడా ప్రాణ ప్రియుడా (2)

నమస్కరించెదనయ్యా

నేను నమస్కరించెదనయ్యా

స్తుతి స్తోత్రం ఆరాధనా.....

నా బ్రతుకంత ఆలాపనా

హల్లెలుయ

నా బ్రతుకంత ఆలాపనా.... (2)

Yuvatha yesu piliche | TELUGU CHRISTIAN SONGS

యువత యేసు పిలిచె

యువత యేసు పిలిచె ప్రేమతో ముదమారా

వినుమా త్వరపడి చేరుమా

ఈ తరుణ మందున నీ యవ్వన జీవితమే

క్రిస్తుకై హత సాక్షిగా అర్పనమే చేయుమా

కదలి రావా ఓ సోదరా కదలి రావా ఓ సోదరి

ప్రభు సేవకై రావా జాగేలా

యవ్వనం త్రునప్రాయమని అది విరిసే పూవని

జీవితం క్షనకాలమని అది నీతి బుడగని

తెలుసుకోవా ఈ సత్యం కలుసుకోవా క్రీస్తుని

ప్రభు సిలువతో నీ గురినే చేరుమ

కదలి రావా.....

శ్రమలెన్నో నీకేదురైన వెనుదీయక సాగుమా

బ్రమలెన్నో దరి చేరిన చదరిపోకుమా

మార్గమే కటినమైన నీ పయనం ఆపకుమా

ప్రభు సిలువతో నీ గురినే చేరుమ

కదలి రావా.....

Ni padam kanna (నీ పాదం కన్నా మిన్న ఐనది విశ్వం అంత వెదకిన ఏమి ఉండదు ) | TELUGU CHRISTIAN SONGS

నీ పాదం కన్నా మిన్న ఐనది విశ్వం అంత వెదకిన ఏమి ఉండదు

యేసయ్య నను కన్నా తండ్రి యేసయ్య నా ప్రాణనాథ

పాపమంతా బాపి నిను రక్తంతోనె కడిగి

పాపమంతా బాపి నిను రక్తంతోనె కడిగి

పూర్ణఅభిషేకం అనుగ్రహించావు

పూర్ణఅభిషేకం అనుగ్రహించావు

యేసయ్య నను కన్నా తండ్రి యేసయ్య నా ప్రాణనాథ

యేసయ్య నను కన్నా తండ్రి యేసయ్య నా ప్రాణనాథ

నీ పాదం కన్నా మిన్న ఐనది విశ్వం అంత వెదకిన ఏమి ఉండదు

నీ పాదం కన్నా మిన్న ఐనది విశ్వం అంత వెదకిన ఏమి ఉండదు

వ్యాదులన్ని మాన్పి చింతలన్ని తీర్చి

వ్యాదులన్ని మాన్పి చింతలన్ని తీర్చి

పూర్ణఅయుష్హు అనుగ్రహించావు

పూర్ణఅయుష్హు అనుగ్రహించావు

యేసయ్య నను కన్నా తండ్రి యేసయ్య నా ప్రాణనాథ

యేసయ్య నను కన్నా తండ్రి యేసయ్య నా ప్రాణనాథ

నీ పాదం కన్నా మిన్న ఐనది విశ్వం అంత వెదకిన ఏమి ఉండదు

నీ పాదం కన్నా మిన్న ఐనది విశ్వం అంత వెదకిన ఏమి ఉండదు

నిందలన్నీ తొలగించి నిశ్ర్పుహ తొలగించి

నిందలన్నీ తొలగించి నిశ్ర్పుహ తొలగించి

పూర్ణసంతోషం అనుగ్రహించావు

పూర్ణసంతోషం అనుగ్రహించావు

యేసయ్య నను కన్నా తండ్రి యేసయ్య నా ప్రాణనాథ

యేసయ్య నను కన్నా తండ్రి యేసయ్య నా ప్రాణనాథ

నీ పాదం కన్నా మిన్న ఐనది విశ్వం అంత వెదకిన ఏమి ఉండదు

నీ పాదం కన్నా మిన్న ఐనది విశ్వం అంత వెదకిన ఏమి ఉండదు

భయములన్ని పారద్రోలి బెతెల్ అంతా పారద్రోలి

పూర్ణదైర్యమును అనుగ్రహించావు

పూర్ణదైర్యమును అనుగ్రహించావు

యేసయ్య నను కన్నా తండ్రి యేసయ్య నా ప్రాణనాథ

యేసయ్య నను కన్నా తండ్రి యేసయ్య నా ప్రాణనాథ

నీ పాదం కన్నా మిన్న ఐనది విశ్వం అంత వెదకిన ఏమి ఉండదు

నీ పాదం కన్నా మిన్న ఐనది విశ్వం అంత వెదకిన ఏమి ఉండదు

SONG REQUEST

Name

Email *

Message *