రారాజు
పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
రారాజు పుట్టాడోయ్ మారాజు
పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా
రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక
పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి
వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే ,
ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే,
హోయ్ ...
1.వెన్నెల
వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల
సవ్వడులు
కన్నుల విందుగా దూతలు
పాడగా
సందడే సిందేయంగా మిన్నుల
పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ
సక్కనోడంట
పశువుల పాకలో (న ) ఆ పసి
బాలుడంట
చెరగని స్నేహమై .....
2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు
దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే ,
కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల
వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును
వీడేనంట
మరువని బంధమై .....
RARAJU PUTTADOI
- MAARAJU PUTTADOI
RaRaju puttadoi -
Maaraju puttadoi
soodanga raarandoi -
vedanga raarandoi
Ee lokamunaku
rakshakudika puttinaadandoi
Mana koraku deva
devudu digi vachhinaadandoi
Ningi Nela pongipoye
- Aa Thaara velasi murisipoye
Sambaramaayene - Hoi
...
1. Vennela velugullo
poosenu salimanta
Ooruvaada vinthaboye
gollala savvadulu
Kannula vindhugaa
dhoothalu paadagaa
Sandade sindheyanga
minnula pandaga
Sukkallo sandrudalle
sooda sakkanodanta
Pasuvula paakalona aa
pasi baaludanta
Cheragani snehamai
...
2. Machhaleni muthyamalle podise sooreedu
Manasulo deepamai
daari soopu devudu
Prema pongu
sandramalle, kantiki reppalaa
Andari ThoduNeedai
maayani mamathalaa
Sallanga sooda yesu
ila vachhinaadanta
Varamuga chera yesu
paramunu veedenanta
Maruvani bandhamai
...
No comments:
Post a Comment