పల్లవి:
నన్ను బ్రతికించుటకు -నీవు మరణించివే నా పాపం కడుగుటకు -నీ రక్తం కాచితివే
అయ్యా
నీ త్యాగము వర్ణనాతీతము
చేయ
నీ ధ్యానము-జీవితాంతము
యేసయ్యా...
యేసయ్యా
యేసయ్యా....
ఆ.. యేసయ్యా-2
1. ఏ
నేరం చేసావని
మోసావయ్య
పాప భారం
ఏ
ఘోరం చేశావని
తీసారయ్య
నీదు ప్రాణం-2
యేసయ్యా...
యేసయ్యా
యేసయ్యా....
ఆ.. యేసయ్యా-2
2. ఏ
అర్హత నాకుందని
కార్చావు
నీ శుద్దరుధిరం
ఏ
యోగ్యత నాకుందని
చేశావు
ఆ శిలువ యాగం-2
యేసయ్యా...
యేసయ్యా
యేసయ్యా....
ఆ.. యేసయ్యా-2
No comments:
Post a Comment