నీవేయని నమ్మిక
నీవేయని నమ్మిక
యేసు
నాకు.. నీవేయని నమ్మిక
నీవే
మార్గంబు – నీవే
సత్యంబు
నీవే
జీవంబు – నీవే
సర్వంబు ||నీవే||
పెడదారిని
బోవగ
నా
మీదికి.. ఇడుమలెన్నియో రాగ
అడవిలో
బడి నేను – ఆడలుచు
నుండగ
తడవకుండ
దొరుకు – ధన్యమౌ
మార్గంబు ||నీవే||
కారు
మేఘము పట్టగ
నా
మనస్సులో.. కటిక చీకటి పుట్టగ
ఘోరాపదలు
చేరి – దారియని
భ్రమపడగ
తేరి
చూడగల్గు – తేజోమయ
మార్గంబు ||నీవే||
లేనిపోని
మార్గంబు
లెన్నోయుండ..
జ్ఞానోపదేశంబు
మానుగ
జేయుచు – వానిని
ఖండించి
నేనే
మార్గంబన్న – నిజమైన
మార్గంబు ||నీవే||
నరలోకమునుండి
పరలోకంబు..
వరకు నిచ్చెనగా నుండి
నరులకు
ముందుగా – నడుచుచు
ముక్తికి
సరిగా
కొనిపోవు సు-స్థిరమైన మార్గంబు
||నీవే||
Neeveyani Nammika
Yesu Naaku.. Neeveyani Nammika
Neeve Maargambu – Neeve Sathyambu
Neeve Jeevambu – Neeve Sarvambu ||Neeve||
Pedadhaarini Bovaga
Naa Meediki.. Idumalenniyo Raaga
Adavilo Badi Nenu – Aadaluchu Nundaga
Thadavakunda Doruku – Dhanyamou Maargambu ||Neeve||
Kaaru Meghamu Pattaga
Naa Manassulo.. Katika Cheekati Puttaga
Ghoraapadhalu Cheri – Daariyani Bramapadaga
Theri Choodagalgu – Thejomaya Maargambu
||Neeve||
Leniponi Maargambu
Lennoyunda.. Gnaanopadheshambu
Maanuga Jeyuchu – Vaanini Khandinchi
Nene Maargambanna – Nijamaina Maargambu
||Neeve||
Naralokamunundi
Paralokambu.. Varaku Nichchenagaa Nundi
Narulaku Munduga – Naduchuchu Mukthiki
Sarigaa Konipovu Su-sthiramaina Maargambu
||Neeve||
No comments:
Post a Comment