నా చిన్ని దోనేలో నీవు వుండగా
నా చిన్ని దోనేలో నీవు వుండగా
భయమేల నాకు ఓనావికా
ఓ నావికా నా నాయకా, ఓ నావికా విమోచకా
1. పెనుగాలులే వీచినా తుఫానులే రేగినా
పరుగెత్తను వెనుదిరుగను
పయనించెదన్ నా యేసుతో
2. అద్దరికి చేరేవరకు విశ్వాసముతో సాగెదన్
ప్రణుతింతును ప్రకటింతును
ప్రభు చేసినా ప్రతి మేలుకై
No comments:
Post a Comment