Naa Praanamaina Yesu |నా ప్రాణమైన యేసు| Telugu Christian Songs 2024
నా ప్రాణమైన యేసు : నా ప్రాణమై , నా ప్రాణమై
నా ప్రాణమై , నా ప్రాణమై
నా ప్రాణమైన యేసు (2)
నా ప్రాణమైన యేసు
నా ప్రాణములో నే కలిసి
నా ప్రాణమ నే నిన్నే స్తుతింతున్ (4)
లోకమంత మరచితిని విలువైనది కానుగొంటిని (4)
నీ నామం స్తుతించుటలో యేసయ్య
నీ ప్రేమ రుచించుటలో రాజా(4)
(నా ప్రాణమైన)
నీ వాక్యము నాకు బోజనమే శరీరమంత ఔషధమే (4)
రాత్రియు పగలునయ్యా నీయొక్క వచనము ధ్యానించును
రాత్రియు పగలునయ్యా నీయొక్క వచనము ధ్యానించును రాజా
Prashanth Konala
No comments:
Post a Comment