"Rejoice in the LORD, O you righteous; befitting is the praise of the upright."
Psalm 33:1
రండి స్తుతించుచు పాడుడి
రండి స్తుతించుచు పాడుడి -
రారాజు యేసుని చేరుడి
''హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ''
హల్లెలూయ హల్లెలూయ''
1.
ప్రభు యేసు కాంతిలో నిలచి -
సాగించు జీవితయాత్ర
బాధలన్నిటిన్ బాపున్ -
భజియించు యేసుని నామం
||హల్లెలూయి||
సాగించు జీవితయాత్ర
బాధలన్నిటిన్ బాపున్ -
భజియించు యేసుని నామం
||హల్లెలూయి||
2.
విలువైన నీ జీవితమున్ -
వెలిగించుము ప్రభుకొరకు
పరిశుద్ధాత్మను పొంది -
ప్రభు వాక్కులు ప్రచురించు
||హల్లెలూయి||
వెలిగించుము ప్రభుకొరకు
పరిశుద్ధాత్మను పొంది -
ప్రభు వాక్కులు ప్రచురించు
||హల్లెలూయి||
3.
మరణము జయించి లేచెన్ -
మరణపు ముల్లును విరిచెన్
మధురము యేసుని నామం -
మరువకు యేసుని ధ్యానం
||హల్లెలూయి||
మరణపు ముల్లును విరిచెన్
మధురము యేసుని నామం -
మరువకు యేసుని ధ్యానం
||హల్లెలూయి||
1 comment:
Thanks for lyrics
Post a Comment