"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: October 2016

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Duta pata padudi





























 


దూత పాట పాడుఁడీ
1. దూత పాట పాడుఁడీ
రక్షాకున్
 స్తుతించుఁడీ
 ప్రభుండు పుట్టెను
బెత్లెహేము
 నందున 
భూజనంబు
 కెల్లను
సౌఖ్యసంభ్ర
 మాయెను
ఆకసంబునందున
మ్రోగు
 పాట చాటుఁడీ
దూత
 పాట పాడుఁడీ
రక్షాకున్
 స్తుతించుఁడీ

2. ఊర్ధ్వలోకమందునఁ
గోల్వగాను
 శుద్ధులు
ఆంత్యకాలమందున
కన్యగర్భామందున
 
బుట్టినట్టి
 రక్షకా
 యిమ్మానుయేల్ ప్రభో
 నరావతారుఁడా
నిన్ను
 నెన్న శక్యమా?
దూత
 పాట పాడుఁడీ
రక్షాకున్
 స్తుతించుఁడీ

3. రావె నీతిసూర్యుఁడా
రావె
 దేవపుత్రుఁడా
నీదు
 రాకవల్లను 
లోక
 సౌఖ్య మాయెను
భునివాసు
 లందరు
మృత్యుభీతి
 గెల్తురు
నిన్ను
 నమ్మువారికి
ఆత్మశుద్ధి
 కల్గును
దూత
 పాట పాడుఁడీ
రక్షాకున్
 స్తుతించుఁడీ

  

Dootha Paata Paadudi

Dootha Paata Paadudi – Rakshakun Sthuthinchudi

Aa Prabhundu Puttenu – Bethlahemu Nanduna

Bhoojanambu Kellanu – Soukhya Sambhramaayenu

Aakasambu Nanduna – Mrogu Paata Chaatudi

Dootha Paata Paadudi – Rakshakun Sthuthinchudi

 

Oordhva Lokamanduna – Golvagaanu Shudhdhulu

Anthya Kaalamanduna – Kanya Garbhamanduna

Buttinatti Rakshakaa – O Immaanuyel Prabho

O Naraavathaarudaa – Ninnu Nenna Shakyamaa

Dootha Paata Paadudi – Rakshakun Sthuthinchudi

 

Raave Neethi Sooryudaa – Raave Deva Puthrudaa

Needu Raaka Vallanu – Loka Soukhya Maayenu

Bhoo Nivaasulandaru – Mruthyu Bheethi Gelthuru

Ninnu Nammu Vaariki – Aathma Shudhdhi Kalgunu

Dootha Paata Paadudi – Rakshakun Sthuthinchudi

 


 

Aatma Svaroopudaa

ఆత్మ స్వరూపుడా ప్రియ ఆత్మ స్వరూపుడా
 ఆత్మ స్వరూపుడా ప్రియ ఆత్మ స్వరూపుడా
ప్రస్తుతించెద ఆరాదించెద నాదు రక్షకా

మరణపు లోయలలో సాగిన నా బ్రతుకు
గమ్యము మార్చి రక్షణ నొసగిన నా జీవదాయక

పాపపు ఊబి నుండి నున్ను లేవనేత్తు దేవ

యేసను బండపై స్టిరముగా నిలిపిన నా జీవదాయక

PPT ✉️

Naa rakshakuni vembadintu nannitan

నా రక్షకుని వెంబడింతు నన్నిటన్
నా రక్షకుని వెంబడింతు నన్నిటన్
ఘోరమైన కొండలైన జంకొందును
సురక్షితంబుగాను నేను వెళ్లుదున్
బరమ కిరీట మొందువరకు

యేసున్ నేను ఎన్న డెన్నడును
ఆసతో నన్నిటన్ వెంబడింతును
భాసురంబౌ ప్రభు వెంట కన్నల్
మూసికొని యెక్కడేని వెళ్లుదున్

నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్
ప్రయాసమైన లోయలైన భయ పడన్
దయ జూపు యేసు నన్ను వెండించుచో
భయ మేల భువనంబులోదగన్

నా కాలమెల్ల యేసునందునమ్ముదున్
భీకరంపు వార్దియైన నేదాటుదున్
నా కర్తతోడ నెందునైన నేగుదున్

నాక మ్రొక్కితండ్రి చువరకున్.

SONG REQUEST

Name

Email *

Message *